Header Banner

స్పోర్ట్స్ హబ్‌గా అమరావతి! కేబినెట్‌ నుంచి భారీ ప్రాజెక్టులకు గ్రీన్‌ సిగ్నల్!

  Wed Jun 04, 2025 16:58        Politics

ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో తొమ్మిది కీలక అంశాలు అజెండాగా తీసుకుని చర్చించాయి. అమరావతిలో నిర్మించనున్న జీఏడీ టవర్, హెచ్‌వోడీ నాలుగు టవర్ల టెండర్లకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అమరావతిలో చేపట్టిన పలు అభివృద్ధి పనులను వేగంగా పూర్తి చేయాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. అమరావతిలో రెండో దశ భూసేకరణ అంశంపై చర్చ జరగగా, 2,500 ఎకరాల్లో అంతర్జాతీయ స్థాయి స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఏర్పాటు ప్రతిపాదనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. శ్రీకాకుళం జిల్లా మంచినీటి సరఫరా పనులకు రూ.5.75 కోట్లు, కుప్పం వయోబిలిటీ గ్యాప్ ఫండ్ కోసం రూ.8.22 కోట్లు విడుదలకు ఆమోదం లభించింది. 17 మంది ఖైదీల విడుదల, 248 మంది కానిస్టేబుళ్లకు హెడ్ కానిస్టేబుళ్లుగా పదోన్నతికి కేబినెట్ ఆమోదించింది. ఇక, కడప జిల్లా పేరు ‘వైఎస్ఆర్ కడప జిల్లా’గా మారుస్తూ కొత్త జీవోకు ఆమోదం తెలిపింది. పలు సంస్థలకు భూ కేటాయింపులు, రాయితీలు, అలాగే పరిశ్రమలకు సంబంధించిన 2025 చట్ట సవరణలకు కూడా కేబినెట్ అంగీకారం తెలిపింది.

ఇది కూడా చదవండి: ఏపీ మీదుగా బుల్లెట్ ట్రైన్! ఈ రూట్‌లోనే, భూసేకరణకు రెడీ!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు

 

రిమాండ్ ఖైదీకి మరో షాక్! కోర్టు కీలక ఉత్తర్వులు!

 

పసిడి ప్రియులకు అలర్ట్.. బంగారం ధరల్లో మరోసారి మార్పులు.. ఈ రోజు తులం రేటు ఎంతుందంటే?

 

ఏపీ లిక్కర్ స్కాం కేసు నిందితులకు బిగ్ షాక్.. రిమాండ్ పొడిగింపు - జడ్జి కీలక వ్యాఖ్యలు!

 

కాకాణి బెయిల్ పిటిషన్ కీలక మలుపు! రూ. 250 కోట్ల క్వార్ట్జ్ మిస్టరీలో..!

 

బెంగాల్ లా స్టూడెంట్ అరెస్టు! రంగంలోకి పవన్ కళ్యాణ్!

 

గుంటూరు జిల్లాలో పెరుగుతున్న కరోనా కేసులు... 15 పడకలతో ఐసోలేషన్ వార్డు సిద్ధం!

 

కోహ్లీ రెస్టారెంట్ పై కేసు నమోదు! ఇంతకీ ఏమైందంటే?

 

ట్రంప్ ప్రభావం, మస్క్ యూటర్న్! టెస్లా ప్లాంట్ ఆశలు గల్లంతు.. వాటికే పరిమితం?

 

జూన్‌లో మార్కెట్లోకి 5 కొత్త కార్లు.. పాపులర్ వెహికల్స్‌కు అప్‌గ్రేడ్ వెర్షన్స్ లాంచ్!

 

 పోలవరం-బనకచర్ల ప్రాజెక్టుపై కేంద్రం సమీక్ష..! ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనలు!

 

బెంగాల్ లా స్టూడెంట్ అరెస్టు! రంగంలోకి పవన్ కళ్యాణ్!

 

'స్పిరిట్' వివాదం..! దీపికాకు అండగా నిలిచిన ప్రముఖ దర్శకుడు మణిరత్నం!

 

 వారికి శుభవార్త! ఏపీలో ఆ కొత్త బైపాస్‌పై కొత్తగా రింగ్! కేంద్రం గ్రీన్ సిగ్నల్!

  

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #Amaravati #SportsHub #APCabinet #ChandrababuNaidu #MegaProjects #APDevelopment #TDPGovt